అలర్జీ అనేది ప్రతి ఒక్కరూ ఏదో ఒకరూపం అనుభం పొంది ఉంటారు. అయితే ఈ అలర్జీలే మనల్ని ఏరూపంలో మనల్ని అటాక్ చేస్తాయో తెలియదు. వాతావరణ కాలుష్యం వల్ల, శరీరానికి సరిపడని పదార్థాలు, అతిగా మందులు వాడటం, ఎక్కువసేపు నీటిలో
నానడం, కలుషితమైన నిల్వ ఆహారం లేదా ఇతర కారణాల వల్ల ఈ అలెర్జీ తలెత్తుతుంది. అంతే కాదు అలర్జీలకు వివిధ కారణాలు కూడా ఉన్నాయి. కారణాలతో పాటు కొన్ని లక్షణాలు, స్కిన్ రాషెష్, చర్మం దురద, చిరాకు పెట్టడం, తుమ్ములు, కళ్ళు ఎర్రగా మారడం, ముక్కులో కారడం ఇలా అనేక లక్షణాలను కలిగి ఉంటాయి. అంతే కాదు కొన్ని అలర్జీల వల్ల ప్రేగుల్లో క్రాంప్స్, విరేచనాలు మరియు వాంతులు వంటి లక్షణాలు కూడా బహిర్గితం అవుతాయి. కొంత మంది డైరీ ప్రొడక్ట్స్ అంటే పడవు, కొంత మందికి వేరుశెనగలు అంటే పడవు, మరికొంత మందికి జున్ను, మష్రుమ్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తిన్నప్పుడు ఫుడ్ అలర్జీ కలుగుతుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాతావరణంలోని కాలుష్యం కూడా అలర్జీలకు కారణం అవుతుంది. అలర్జీ ఒక వ్యక్తి నుండి మరోవ్యక్తి చాలా తేలికగా వ్యాప్తి చెందుతాయి. కొంతమందికేమో ఏం చేసినా ఎలాంటి ఫుడ్స్ తిన్నా ఎలాంటి అలర్జీలుండవు. స్కిన్ అలర్జీ లేదా చర్మం దురదను నివారించే హోం రెమెడీస్ అలర్జీ అంటానే చర్మం దురలు మరియు ముక్కు నుండి నీరు కారడం ప్రధాణ లక్షణాలుగా చూపెడుతున్నది. ఈ అలర్జీలకు గల కారణాలను తెలుసుకొని వాటికి దూరంగా ఉండటం మంచిది. అంతే కాదు అలర్జీలను నివారించడానికి కొన్ని ఆహారాలు కూడా సహాయపడుతాయి. అలర్జీలకు వ్యతిరేఖంగా పోరాడుతాయి . అదే విధంగా అలర్జీల నుండి ఉపశమనం కలిగిస్తాయి .

No comments:
Post a Comment