Friday, April 17, 2015

గర్భిణీ మహిళలు పుచ్చకాయ తినడం వల్ల...

వేసవికాలంలోపుచ్చకాయ చాల విరివిగా దొరుకుతుంది. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు దీన్న ిఎక్కువగా తీసుకోవచ్చు . అంతే కాదు పుచ్చకాయలో విటమిన్ సి, విటిమన్ బి కాంప్లెక్స్,
మరియు విటమిన్ ఎ లు కూడా అదికంగా ఉన్నాయి. వీటితో పాటు పొటాషియం మరియు మెగ్నీషియం కూడా అధికం ఉన్నాయి కాబట్టి, ఇవి హార్ట్ కు మరియు స్టొమక్ కు ఇవి చాల గ్రేట్ గా సహాయపడుతాయి. గర్భధారణ సమయంలో గర్భిణీలు పుచ్చకాయను తినడం వల్ల ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, కాళ్ళు, చేతుల వాపులను నివారిస్తుంది. మరియు మార్నింగ్ సిక్ నెస్ ను ఎదుర్కొంటుంది. మరియు గర్భధారణ సమయంలో మరిన్ని ప్రయోజనాలను కూడా అందిస్తుంది: గర్భిణి స్త్రీలు, మితంగా తీసుకోవచ్చు . ఎక్కువ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. మరి గర్భిణీ స్త్రీలకు పుచ్చకాయ తినడం వల్ల పొందే మరికొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....


No comments:

Post a Comment