సహజంగా మహిళలు గర్భం పొందిన తర్వాత మీరు తీసుకొనే ఆహారం చాలా ప్రధాన పాత్రపోషిస్తుంది. ఎందుకంటే ఇది, కడుపులో పెరిగే శిశువుమీద కూడా ప్రభావం చూపుతుంది.
కాబట్టి, గర్భధారణ సమయంలో గర్భిణీ తీసుకొనే సమతుల్యమైన హారంలో అవసరం అయ్యే పూర్తి పోషకాలుండాలి. తల్లి తీసుకొనే పౌష్టికాహారంతోనే కడుపులో పెరిగే బిడ్డ యొక్క మెంటల్ మరియు ఫిజికల్ డెవలప్ మెంట్ ఆధారపడుతుంది. పౌష్టికాహారం మాత్రమే కాదు, బెవరేజస్(ద్రవాలు )కూడా హైల్తీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వల్ల డీహైడ్రేషన్ ముఖ్యంగా మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే, హెల్తీ డ్రింక్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది. కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, లేదా కమర్షియల్ ఫ్రూట్ జ్యూస్ లను నివారించాలి. ఇలాంటివి కేవలం పొట్టను నింపుతాయి, శరీరానికి ఎటువంటి క్యాలరీలను అందివ్వడు. వీటిలో ప్రత్యేమైన ఎనర్జీ కంటెంట్ లేదా మీ ఆరోగ్యానికి ఉపయోగపడేవేవి కలిగి ఉండవు. అందుకే బెవరేజస్ లో ప్యూర్ వాటర్ ఒక బెస్ట్ అండ్ గుడ్ ఆప్షన్ . అయితే, ప్లేయిన్ వాటర్ త్రాగలేము అనుకునే వారు, హెల్తీ బెవరేజస్ ను ఎంపిక చేసుకోవచ్చు. ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా అది మీ శరీరంను డిటాక్సిఫై చేస్తుంది, మలబద్దకంను నివారిస్తుంది. ఎడిమా తగ్గిస్తుంది మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలందించే కొన్ని ప్రత్యేకమైన బెవరేజస్ గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ఉపయోగకరమైన బెవరేజస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

No comments:
Post a Comment