ఐసిడబ్ల్యు 2014 గ్రాండ్ ఫినాలేలో ఫెడిసిఐ ప్రదర్శించిన శ్రీ రాజ్ మహాల్ జ్యువెలర్స్ ర్యాంప్ మీద చాలా అద్భుతంగా, కళ్ళకు మిరిమిట్లుగొలేపే విధంగా బంగారు
ఆభరణాలతో తళతళమిళమిళ మెరిసిపోయింది. శ్రీ రాజ్ మహాల్ జ్యువెలర్స్ వారీ ఫర్ఫెక్ట్ డిజైన్స్ ను ప్రదర్శించిన బిపాసా బసు మరియు చిత్రాంగద సింగ్ షోస్టాపర్స్ గా నిలిచారు. ఈ ఇద్దరు స్టార్ సెలబ్రెటీలు, బ్యూటీ క్వీన్స్ ర్యాంప్ మీద బంగారు ఆభరణాలతో, కాంతివంతంగా దగదగ మెరిపోతూ కనిపంచడం చాలా అద్భుతంగా అనిపించింద. ముఖ్యంగా బిపాసా బసు చాలా విలువైన ఆభరణాలతో మెరిసిపోతూ కనిపంచడం తన ప్రేక్షకులన కళ్ళను త్రిప్పుకోనివ్వకుండా చేసింది. ఇండియా కౌచ్చర్ 2014 టైటిల్ స్పాన్సర్స్ ఫెడిసిఐ యొక్క శ్రీ రాజ్ మహాల్ జ్యువెలర్స్ ను సమర్పించిన ‘పరినయ్' అత్యంత గుర్తింపు పొందేవిధంగా ఉంది. మొదట, బిపాసా బసు షో స్టాపర్ గా చలా అద్భుతంగా నిలిచింది . ‘పరినయ' సేకరణలో ప్రదర్శించిన జ్యువెలరీస్ ధరించిన వారు ఒక వధువు వలే చాలా గ్రాండ్ గా తలపించారు. బిపాసా బసు ధరించిన ఒక అద్భుతమైనటువంటి నెక్ లెస్, అదీ చిన్న పాటి రత్నాలు, పచ్చరాళ్ళు మరియు ఒక అతి పెద్ద లాకెట్టు తో గ్రాండ్ పినాలే ర్యాంప్ మీద వాక్ చేస్తున్నప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే ఆమె ధరించిన, భారీ ఆభరణాలతో పాటు, గోల్డ్ బార్డర్ దుప్పటా ఆమె తలకు కవర్ చేయడం మరింత గ్లామరస్ గా నిలిచింది . అలాగే తలలో అద్భుతమైనటువంటి పాపిటి బిళ్ళ చాలా రిచ్ గా కనిపించింది. ఈ పాపిట బిళ్ళ క్రీమ్ ముత్యాలు మరియు గోల్డ్ టచ్ చాలా అద్భుతంగా ఉండి. అదే ప్యాట్రన్ లో బారీగా ఇయర్ రింగ్ కూడా అద్భుతంగా అనిపించింది. ఈ ఆభరణాల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు . ఇండియా ఇంటర్నేషనల్ కౌచ్చర్ వీక్ 2014 గ్రాండ్ ఫినాలేలో బిపాసా బరుసు ఫర్ఫెక్ట్ బ్రౌడ్ లుక్ తో చాలా అద్భుతంగా ఒక డిఫరెంట్ బ్యూటీ క్వీన్ గా మెరిసింది. పింక్ లిప్స్ మరియు ప్రకాశవంతమైన క్యాట్ నయనాల సౌందర్యంతో ప్రతి ఒక్కరినీ కటిపడేసింది . ఈ జ్యువెలరీస్ లో ఆమె అందం వర్ణనాతీతం. అయితే గ్రాండ్ ఫినాలేలో లాస్ట్ ఇంప్రెషన్ ఎప్పటికి మర్చిపోలేని విధంగా గుర్తుండుపోయేలా ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చింది బిపాసా బసు.

No comments:
Post a Comment