షైనీ వైట్ టీత్(మిళ మిళ మెరిసేటి దంతాల)కోసం చేయకూడనవి మరియు చేయాల్సినవి మిళమిళ మెరిసే తెల్లని దంతాలను మెయింటైన్
చేయడం ఆలోచించడం కంటే చాలా సులభం. అదేలాగో క్రింది విధంగా చదివి చూడండి.. మీ దంత సంరక్షణ కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవడం వాటిని ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే సరిపోదు. కానీ, దంతాలు తెల్లగా మిళమిళ బ్రైట్ గా మరియు షైనింగ్ గా మెయింటైన్ చేయడం చాలా అవసరం. మీ నవ్వు మరింత బ్రైట్ గా మార్చడానికి కొన్ని చేయాల్సినవి మరియు మరికొన్ని చేయకూడనివి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
మొదట చేయకూడనివి: మీ దంతాలు రుద్దడానికి బేకింగ్ సోడాను సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. ఇది చాలా వరకూ మంచిది. ఇది దంతాల నుండి ఎనామిల్ తొలగిపోయేలా చేసి పసుపుపచ్చగా మారేలా చేస్తాయి.

No comments:
Post a Comment