వేసవి వచ్చేసింది, ఎక్కడ చూసినా ఎండలు మండుతున్నాయి. ఈ వేసవిలో సూర్యుని నుండి వెలువడే కఠినమైన కిరణాలు మన చర్మాన్ని నల్లగా మార్చేస్తాయి.
టీవీల్లో వివిధ రకాలా స్కిన్ క్రీమ్ ను ఆఫర్ చేస్తుంటాయి. అయితే ఇవి ఇన్ స్టాంట్ గా ఫలితాన్ని ఇస్తాయి. కానీ, శాస్వతంగా ఎటువంటి ఫలితం ఉండదు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చర్మ శుద్ది (సన్ టాన్) తొలగించుకోవడానికి అంత తేలిక కాదు. సన్ టాన్ తొలగించుకోవడం కోసం ఇంట్లో కొన్ని ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల అవి సన్ టాన్ కు వ్యతిరేకంగా పనిచేయడానికి సహాయపడుతుంది. సన్ టాన్ నివారించుకోవడానికి నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సన్ టాన్(చర్మం నల్లబడుటను)నివారిస్తుంది. సూర్య రశ్మిలోని, యూవీ కిరణాలు చర్మంలోని మెలనిన్ కంటెంట్ ను పెంచి, చర్మం ఎక్కువగా నల్లబడేలా చేస్తుంది. సన్ టాన్ వల్ల చర్మానికి కలిగి హాని, రూపు మాపుకోవడానికి మీరు ఉపయోగించే కొన్ని ఫేస్ ప్యాక్స్ వల్ల చర్మానికి కలిగిన ఈ డ్యామేజ్ ను నివారించుకోవచ్చు. సన్ టాన్ నివారించుకోవడానికి ముఖానికి, చేతులు, పాదాలు మరియు సూర్యుడు యొక్క కఠినమైన కిరణాలు బహిర్గతమయ్యే ఏ ఇతర శరీర భాగాల కూడా సన్ టాన్ వల్ల చర్మం డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు కొన్ని నేచురల్ ప్యాక్స్ ఉన్నాయి . ఈ ప్యాక్స్ చర్మం మీద ఏర్పడ్డ డార్క్ పిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో కూడా మీ చర్మం నల్లగా మారకుండా సన్ టాన్ నివారించడానికి కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని ఒక సారి పరిశీలించండి.

No comments:
Post a Comment