సాధారణంగా కొంత మంది మహిళలకు తాము గర్భం ధరించామన్న విషయం డాక్టర్ వద్దకు వెళ్ళే వరకూ గుర్తించలేరు. కొంత మంది మహిళల్లో వారు నెలతప్పారని
లేదా అకస్మాత్తుగా నీరసం, అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే ఈ లక్షణాన్నిగుర్తిస్తారు. అయితే, కొన్ని ప్రత్యేకమైన ప్రెగ్నెన్సీ లక్షణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఉదాహరణకు, కొంత మంది మహిళల్లో గర్భం ధరించే సమయంలో పొట్ట క్రింద(ఉదరబాగం)లో నొప్పి వస్తుంది. అయితే ఆ ఆబ్డోమినల్ పెయిన్(పొట్ట ఉదరంలో )వచ్చే నొప్పిని సాధారణంగా గ్యాస్ లేదా ఎసిడిటి వల్ల వచ్చే నొప్పి అని నిర్లక్ష్యం చేస్తుంటారు. మీకు అందుబాటులో ఉండే కొన్ని ప్రెగ్నెన్సీ బుక్స్ ను చదివిన లేదా ఇతరులు ఎంత సమాచారం ఇచ్చినా సరే, కొన్ని ప్రత్యేకమైన ప్రెగ్నెన్సీ లక్షణాలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని ప్రెగ్నెన్సీ లక్షణాలు తరచూ మనస్సు మారుతుండటం, తలనొప్పి, వికారం, లోయర్ ఆబ్డోమినల్ పెయిన్, జ్వరం, ఎక్కువగా లేదా తక్కువ వైజినల్ బ్లీడింగ్ చాలా మంది మహిళ ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాగే పీరియడ్స్ మిస్ అవ్వడం ఒక్కటే ప్రెగ్నెన్సీ లక్షణం అనుకోకూడదు.
ఎందుకంటే ప్రెగ్నెన్సీ లక్షణాలు ఒక మహిళ నుండి మరో మహిళలకు డిఫరెంట్ గా ఉంటాయి. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ప్రతి మహిళ ఎదుర్కొనే చాలా సాధరణ లక్షణాలు. మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు ఈ లక్షణాలలో ఏ ఒక్కటి మీరు గుర్తించానా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి

No comments:
Post a Comment