Thursday, March 6, 2014

గర్భిణీలో హెమరాయిడ్స్ ...

గర్భాధారణ అనేది తల్లిదండ్రులకు ఇద్దరికీ ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా గర్భిణీకి. స్త్రీ గర్భం ధరిస్తే చాలా ఆనందం చెంది తన భావోద్వేగాలు చెప్పలేనంతగా ఉంటాయి. స్త్రీ గర్భం దాల్చడంతో శారీరకంగా చాలా మార్పులు సంతరించుకొంటాయి. ఫిజికల్ గా మార్పు చెందే ఈ మార్పులు చాలా సాధారణంగానే ఉంటాయి. గర్భిణీగా ఉన్నప్పుడు శరీరంలో ఎటువంటి మార్పులు ఏర్పడుతాయి అందరికీ తెలిసిన విషయమే. పొట్టలో బేబీ పెరిగే కొద్దిగా పొట్ట ముందుకు పెరుగుతూ ఉంటుంది. కొన్ని కారణాలుగా ఎమోషనల్ కు గురిఅవుతుంటారు. ఉదయం పూటా ఎక్కువ అలసట చెంది వేవిళ్ళు చేసుకోవడం ఇవన్నీ గర్భిణీలో సాధారణంగా కనిపించే మార్పులు. అయితే ఇవన్నీ కామన్ గా వచ్చే మార్పులు. మరి గర్భిణీగా ఉన్నప్పుడు ఈ మార్పులతోనే కాకుండా మరొకొన్ని ఇతర మార్పులు గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి అసౌంకర్యానికి గురిచేస్తాయి. అలాంటివి చాలా సాధారణమైటువంటి.. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ అనుభవం కలిగినటువంటివి. వాటిలో ముఖ్యంగా గ్యాస్ తో ఇబ్బంది పడటం, అసంకల్పిత మూత్రవిసర్జన, దుర్వాసన, జుట్టు పెరుగుదల, మొటిమలు, మచ్చులు, హెమరాయిడ్స్ వంటివి చాలా సాధారణ సమస్యలు. హెమరాయిడ్స్ గర్భధారణ సమయంలో చాలా సాధారణం. వారి శరీరంలో అనేక హార్మోనుల మార్పుల వల్ల డైజెషన్ కెపాజిటితి తగ్గుతుంది. ఫలితంగా పైల్స్ కు గురికావల్సి వస్తుంది. గర్భిణీ పొట్టలో పిండం క్రమంగా పెరుగుతుండటం వల్ల లోయర్ యూట్రస్ మీద ఒత్తిడి పెరగుతుంది. ఫలితంగా బరువు పెరగడం, మలబద్దకం, పైల్స్ గర్భిణీలకు చాలా సాధరణం. కాబట్టి, గర్భిణీల్లో ఈ హెమరాయిడ్స్ సమస్యను నివారించడానికి కొన్నిఉత్తమ మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి ...

No comments:

Post a Comment