Sunday, March 30, 2014

గర్భిణీ స్త్రీలు ఆపిల్ తప్పనిసరిగా ఎందుకు తినాలి?

మహిళలు గర్భం పొందిన తర్వాత, ఆమె తీసుకొనే ఆహారాల మీద ఎక్కువ శ్రద్ద పెట్టాలి. గర్భిణీ స్త్రీలు సరైన ఆహారంను తీసుకొన్నప్పుడే
కడుపులో ఫీటస్(పిండం)యొక్క అభివృధ్ది ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణంగా, గర్భధారణ సమయంలో ఆపిల్ తినడం వల్ల పొందే ప్రయోజనాలను తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో రెగ్యులర్ గా ఆపిల్ తినడం వల్ల ఇటు తల్లికి మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా గొప్పగా ప్రయోజనాలు అంధిస్తుంది. కాబట్టి, గర్భిణీలు, వారి రెగ్యులర్ డైట్ లో ఆపిల్స్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి.
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు హై న్యూట్రీషినల్ ఫుడ్స్ అవసరం అవుతాయి. కొన్ని అద్యయనాలు కూడా గర్భిణీ స్త్రీల యొక్క డైట్ లో ఆపిల్ యొక్క ప్రత్యేకమైన ప్రయోజనాలను తెలియజేడం జరిగింది. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందో కూడా తెలపడం జరిగింది. మరి గర్భధారణ కాలంలో గర్భిణీ ఆపిల్స్ తినడం వల్ల పొందే ప్రయోజనాలేంటో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

No comments:

Post a Comment