గర్భధారణ సమయంలో మహిళలకు ఆహారం మీద ఎక్కువగా కోరికలు ఉంటాయి. వివిధ
వెరైటీ ఆహారాల మీద గర్భిణీ స్త్రీలకు మనస్సు పడుతుంది. గర్భణీ స్త్రీలు
కోరికలను తగ్గించుకోవడానికి ఇంట్లో వివిధ రకాల తాజా పండ్లు, వెజిటేబుల్్స్
మరియు ఇతర రుచికరమైన ఆహారాలను తీసుకుంటారు. అయితే గర్భం పొందిన తర్వాత
ఇష్టం వచ్చినట్లు ఆహారాలు తినడం వల్ల అధికబరువు పెరుగడంతో పాటు
పొట్టసంబంధిత సమస్యలు కూడా ఏర్పడుతాయి. అందుకు ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్
చాలా అవసరం. కరెక్ట్ డైట్ ప్లాన్ అనుసరించినట్లైతే మీ శరీరానికి అవసరం
అయ్యే న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ అందుతాయి.
గర్భం పొందిన తర్వాత తల్లితో పాటు, కడుపు పెరిగే పిండానికి కూడా విటమిన్స్,
మినిరల్స్ మరియు ప్రోటీనలు చాలా అవసరం అవుతాయి. గర్భిణీ స్త్రీ తీసుకొనే
ఆహారం ద్వారానే, కడుపు పెరిగే పిండానికి కూడా అవసరం అవుతుంది. మరియు
గ్రహిస్తుంది. తల్లి తీసుకొనే ఆరోగ్యకరమైన ఆహారం మీదన కడుపులో పిండం కూడా
ఆరోగ్యకరంగా అభివ్రుద్ది చెందుతుంది. గర్భధారణ సమయంలో కొంత మంది స్త్రీలు,
కొన్ని ప్రత్యేకమైన రుచికరమైన ఆహారాల మీద, వారి కోరికలను కంట్రోల్
చేసుకోలేరు. అటువంటప్పుడు, వారి ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ లో ఆరోగ్యకరమైన
ఆహారాలను చేర్చుకోవడంతో ఎటువంటి సమస్యలూ ఉండవు.
మరి గర్భం పొందిన మహిళలకోసం కొన్ని ఉత్తమమైన ఆహారాలను వారి ప్రెగ్నెన్సీ
డైట్ ప్లాన్ లో చేర్చుకోవల్సినవి ఈ క్రింది విధంగా అంధిస్తున్నాం. వీటితో
తల్లితో పాటు, బిడ్డయొక్క ఆరోగ్యసంరక్షణకు కూడా కాపాడుకొన్నవారవుతారు. మరి
గర్భిణీకి అత్యవసరం అయ్యే పది ప్రెగ్రెన్సీ డైట్ ప్లాన్...

No comments:
Post a Comment