Monday, December 16, 2013

పిల్లలకు తేలికగా జీర్ణం అయ్యే ఫ్రూట్ పేస్ట్

 నడక నేర్చుకొంటున్న పసి పిల్లలకు ( 6 నెలలు మరియు సంవత్సరం ) కొన్నిసార్లు పండు తినడానికి కష్టంగా ఉంటుంది. అప్పుడు పిల్లలకు ఈ పేస్ట్ ను బ్రెడ్ మీద రాసి ఇవ్వవచ్చు,లేదా డ్రింక్ లా తయారుచేసి ఇవ్వవచ్చు. రుచికరమైన ఫ్రూట్ పేస్ట్ కోసం ఒక మంచి రెసిపీని నేర్చుకుందాం. పిల్లల కొసం ఫ్రూట్ పేస్ట్ ను ప్రిపేర్ చేసే చిట్కాలు
 కావలసిన పదార్థాలు 3 అరటి పండ్లు 2 ఆపిల్ 100ml ఆరెంజ్ జ్యూస్ 3 స్ట్రాబెర్రీలు 5 టీస్పూన్లు చక్కెర (ప్రత్యేకించి fussy పిల్లలకు) దశలు మీరు ముందుగా ఆపిల్ ను తొక్క తీసి ముక్కలు చేయాలి. అరటి పండును తొక్క తీయాలి. మీరు బ్లెండర్ లో ఆపిల్ ముక్కలు,అరటి పండు వేయాలి. చిన్న ముక్కలు మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీలు వేయాలి. బ్లెండర్ లో చక్కర కలపండి. 5 నుండి 8 సెకన్లు బ్లెండ్ చేయండి. సగం ఆరెంజ్ జ్యూస్ ను పోయండి. కొన్ని సెకెన్ల పాటు బ్లెండ్ చేయండి. బ్లెండర్ నుంచి తీయండి. ఒక బౌల్ లో పోయండి. మిగిలిన ఆరెంజ్ జ్యూస్ ను కలపండి. మిశ్రమం పూర్తిగా కలసిన తర్వాత లైట్ orangish పింక్ లో ఉంటుంది. మీరు దీనిని జార్ లో ఉంచండి. ఫ్రిజ్ లో ఉంచి,మరియు ఈ ఫ్రూట్ పేస్ట్ ను రెండు వారాలలోపు వాడుకోవాలి. చిట్కాలు ఈ ఆరోగ్యకరమైన ఫ్రూట్ పేస్ట్ లో చక్కెరకు బదులుగా తేనేను కలపవచ్చు. హెచ్చరికలు 6 నెలలు మరియు సంవత్సరం పిల్లలకు తేనె చాలా మంచిది,చెడు చేయదు. చక్కెర కలపటం వల్ల పిల్లల్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న దంతాలకు చెడు జరుగుతుంది.


No comments:

Post a Comment