గర్భవతులకు వివిధ రకాల ఆహారాలు తినాలనే కోరిక అధికంగా వుంటుంది. ఈ
సమయంలో ఆహారం వారికి శారీరకంగాను, భావోద్రేక కోర్కెల కారణంగాను
అవసరమవుతుంది. తినాలనిపించినపుడు ఆ ఆహారాలను తిని ఆనందించాల్సిందేనని కూడా
వైద్యులు చెపుతారు. గర్భవతి కానపుడు తినని ఆహారాలను కూడా గర్భం ధరించిన
తర్వాత చాలా ఇష్టంగా తింటారు.
మీరు గర్భంతో ఉన్నప్పుడు, కేక్స్ మీద అందంగా అలంకరించి చెర్రీలను చూడగానే
మనస్సులో డబుల్ కోరిక పుడుతుంది. తల్లితోపాటు, కడుపులో పెరుగుతున్న శిశువు
కూడా ఆశిస్తుందంటారు . ఇది గర్భం పొందిన మహిలల్లో చాలా సాధారణం. గర్భధారణ
సమయంలో ఇటువంటి కోరికలు గర్భిణీ స్త్రీలో ఆందోళనలు కలిగిస్తుంది. మీరు
గర్భంతో ఉన్పప్పుడు అటువంటి కోరికలు ఏంటో మీకు తెలియనప్పుడు, మీరు
తెలుసుకోవడానికి ఒక్కడ కొన్ని సూచనలున్నాయి.
గర్భిణీ స్త్రీలు కొన్ని ప్రత్యేక ఆహారాల మీద కోరికలు కలిగి ఉంటారు, అయితే ఆ
కోరికలు వారిలో ఎందుకు పుడుతాయో తెలుసుకోవాలి. మీరు గర్భవతి అయితే, ఆహారాల
మీద మీ కోరికల మీరు కొన్ని సూచనలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణీ
స్త్రీలో కొన్ని ఆహారాల మీద కోరికలున్నప్పటికీ ఆరోగ్యకరమై వాటిని మాత్రమే
తినాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీ తీసుకొనే ఆహారాలు, కడుపులో పెరిగే బిడ్డ
మీద కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి ఆరోగ్యకరమైన ఆహారాలు గర్భిణీ తినడం
వల్ల ది పిండం ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడుతాయి.
అందువల్ల, ఈ ఆరోగ్యకరమైన ఆహారపు కోరికలు మీరు తీర్చుకోవడానికి, మీలో ఎందుకు
ఆ కోరిక కలుగుతుందో, తెలుసుకోవాలి.

No comments:
Post a Comment