ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013, 4వ రోజున ‘ఆలాప్'కలెక్షన్స్ తో డిజైనర్లు అషిమా, లీనా దుస్తులకు బాలీవుడ్ తార హ్యూమా ఖురేషి ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ మీద వాక్ చేసేరు. ఈ కలెక్షన్స్ కళ్ళక చాలా ఇంపుగా
అనిపించింది. అంతే కాదు, ఆకర్షణీయంగా ఆకట్టుకొన్నది . ఈ బ్రైడల్ కలెక్షన్స్ లో అషిమా, లీనా అవుట్ ఫిట్స్ ను వివిధ కలర్స్ లో ధరించారు. అవెంటే గార్డె కలెక్షన్స్ పూర్తిఅయిన తర్వాత ఆంబే వ్యాలీ ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013ను చూడవచ్చు. అషిమా, మరియు లీనా కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు చివరకు కనువిందు చేశారనే చెప్పవచ్చు. ఈ బ్రెడల్ కలెక్షన్స్ చాలా కంఫర్టుబుల్ గా, స్టైలిష్ గాను మరియు సాంప్రదాయంగాను అనిపిపించాయి. అషిమా మరియు లీనా వారికి కలెక్షన్స్ కోసం వివిధ రకాల కలర్స్ ను ఉపయోగించారు . మల్టీ కలర్డ్ లెహంగా, బ్లౌజ్ మరియు ఎంబ్రాయిడరీ జాకెట్స్ అద్భుతంగా ఆకర్షించాలి. మనం ఇంకా ఈ ఫ్యాషన్ షోలో వీరిద్దరి కాంబినేషన్ డిజైన్లలో చుడీదార్ మరియు కలర్ ఫుల్ ఫ్లవర్ డిజన్ దుస్తులను మనం చూడవచ్చు. ఫ్లవర్ ఎంబ్రాయిడరి కలర్ ఫుల్ ఎంబాలిష్మెంట్ ఈ బ్రైడల్ కలెక్షన్స్ ను రూపొంధించారు . ఈ కలెక్షన్ లో అషిమా, లీనాచాలా గ్లామరస్ గా కనిపించారు. ఈ కలెక్షన్స్ లో కొన్ని లెహంగాలు సౌంత్ ఇండియన్ స్టైల్లో చాలా ట్రెడిషనల్ గా కనిపించి, ర్యాంప్ మీద క్లాసీగా ఆకట్టుకొన్నాయి. అషిమా, లీనా కలెక్షన్స్ తో ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 లో స్టన్నింగ్ హ్యూమా కురేషి ర్యాంప్ వాక్ చేశారు. ఆమె మల్టీకలర్ లెహెంగాలో చాలా అద్భుతంగా కనిపించారు . ఈ దేశీ బ్రైడ్ బ్రైట్ కలర్ లెహంగా పింక్ అండ్ గ్రీన్ ప్రైమరీ కలర్స్ షోలో ఉన్నవారిని బాగా ఆకర్షించాయి.అషిమా, లీనా డిజైన్ చేసిన ఈ దుస్తులు బాటమ్ లో సిల్క్ మరియు భారీ ఎంబ్రాయిడరీ వర్క్ తో అద్భుతంగా డిజైన్ చేయడింది. అషిమా, లీనా డిజైన్ చేసిన దుస్తులను ధరించిన ర్యాంప్ వాక్ చేసిన హుమా క్యురేషి షో స్టాపర్ గా నిలిచింది. మరి అషిమా, లీనా బ్రైడల్ కలెక్షన్స్ పూర్తిగా ఈ క్రింది స్లైడ్ ద్వారా చూడండి...

No comments:
Post a Comment