Wednesday, November 6, 2013

తెల్లని చర్మఛాయ పొందడానికి షుగర్ స్ర్కబ్

సాధారణంగా మన జీవినశైలి, ఆహారపు అలవాట్లలో పంచదారను ఒక అనారోగ్యకరమైనదిగా భావిస్తారు. షుగర్ ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య
సమస్యలు బరువు పెరగడం, మధుమేహం, సెల్యులైట్ మరియు చర్మ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే, ఓరల్ గా పంచదారను అప్లై చేయడం వల్ల చర్మానికి ఒక బెస్ట్ బ్యూటీకేర్ ప్రొడక్ట్ గా నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా ప్రభావాన్ని చూపెడుతుంది. ఉదాహరణకు, పంచదార ఒక ఉత్తమ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. అందువల్లనే, చాలా మంది పంచదారను చర్మశుభ్రపరచుకోవడానికి ఒక మంచి స్ర్కబ్బింగ్ గా ఉపయోగిస్తుంటారు. పంచదారను ముఖ చర్మానికి అలాగే డైరెక్ట్ గా అప్లై చేయడం లేదా ఇతర స్కిన్ కేర్ పదార్థాలతో మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల చర్మం క్లియర్ గా మరియు స్వచ్చమైనదిగా పొందవచ్చు. షుగర్ వల్ల మరో ప్రయోజనం ఏంటంటే చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది . మీరు బ్రౌన్ షుగర్ మరియు ఆలివ్ ఆయిల్ ను స్ర్కబ్బింగ్ గా ఉపయోగించడం వల్ల, చర్మం సాఫ్ట్ గా మరియు క్లియర్ స్కిన్ పొందడానికి చాలా సహాయకారిగా ఉంటుంది. ముఖ్యంగా, చర్మానికి పంచదార ఒక యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుండి. ఎందుకంటే ఇది ఒక ఎక్స్ ఫ్లోయేట్ చర్మాన్ని స్వచ్చంగా శుభ్రపరుస్తుంది. చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేస్తుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మం నుండి స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. టాక్సిన్ చర్మానికి ఎటువంటి దుష్ర్పభావాన్ని చూపించదు. షుగర్ స్ర్కబ్ ను దీర్ఘకాలం పాటు పాటించినట్లైతే ఒక యవ్వన సౌందర్యం పొందడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, మీరు వంటగది వస్తువులను క్లియర్ స్కిన్ పొందడానికి మరియు ఇతర స్కిన్ బెనిఫిట్స్ పొందడానికి, షుగర్ స్ర్కబ్ ను వివిధ రకాలుగా ఎలా ఉపయోగించాలో ఒక సారి పరిశీలించండి....

పంచదార: మీరు చర్మం సంరక్షణకు తీసుకోండానికి సమయం లేనప్పుడు, మీరు ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకొని, పంచదారతో ముఖం మీద స్ర్కబ్ చేయాలి.5నిముషాల తర్వాత చల్లటి నీటితో కడగడం వల్ల స్వచ్చమైన మెరిసేటి చర్మం పొందవచ్చు.


No comments:

Post a Comment