Sunday, November 10, 2013

బరువు తగ్గాలనుకొనేవారు తినకూడని ఆహారాలు

సాధారణంగా బరువు తగ్గాలనే ఆశ చాలా మందిలో ఉంటుంది. అందుకు కొంతమంది డైట్ ఫాలో అయితే మరికొంత మంది, జిమ్, వ్యాయామం, యోగా ఇతర పద్దతులు అనుసరిస్తుంటారు. అయితే డైట్ అనుసరించే డైటర్స్ మాత్రం
వారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనే వారికి మనకు అందుబాటులో ఉండేవి, మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో చాలా ఆహారాలు శరీరానికి అంత మంచివి కావు. అటువింటి ఆహారాలను మీ డైట్ లో మిక్స్ చేసుకోవడం వల్ల మరిన్ని పౌండ్ల బరువు పెరగడం తప్ప, బరువు తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి, మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలని నిర్ణయించుకొని, ఒక స్ట్రిట్ డైట్ ను ఫాలో చేస్తుంటే కనుక, ఈక్రింది కొన్ని ఆహారాలు ఇచ్చాము, వాటిని మీ రెగ్యులర్ డైట్ లిస్ట్ నుండి తొలగించండి. అధిక బరువు ఉండి బరువు తగ్గించుకోవాలనుకొనే వారు, రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం మీద చాలా జాగ్రత్త తీసుకోవాలి. బరువు పెంచే ఆహారాలున్నాయి, బరువు తగ్గించే ఆహారాలూ ఉన్నాయి. అవి తెలుసుకోకుండా అన్ని మిక్స్ చేసి తినడం వల్ల అదనపు బరువు పెరుగుతారు. తర్వాత బరువు తగ్గించుకోవడం చాలా కష్టం అవుతుంది . ఈ క్రింది స్లైడ్ లో ఇచ్చిన ఆహారాలను ఒక సారి పరిశీలించినట్లైతే వాటిని ఖచ్చింతా మీ ఫెవరెట్స్ ఫుడ్స్ ఉండనే ఉంటాయి. అయినా కూడా మీరు వాటి మీద ఇష్టాన్ని పక్కన పెట్టి, మీ రెగ్యులర్ లిస్ట్ లో నుండి తీసేస్తే మీరు ఖచ్చితంగా సులభంగా మరియు ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోగలుగుతారు. ఎవరైతే వెయిట్ లాస్ డైట్ ప్లాన్ లో ఉన్నారో, అటువంటి వారు ఈ క్రింది లిస్ట్ చూసి, ఆ ఆహారాలను ఖచ్చితంగా మీ డైట్ లిస్ట్ నుండి తొలగించండి. దాంతో మీరు హెల్తీగా బరువు తగ్గుతారు. మరి బరువు తగ్గించుకోవడానికి మనం తినకూడని ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...


1 comment:

  1. pl.publish the list as stated above.valuable information is providingin this blog,for which we are thankful.

    ReplyDelete