మీరు స్విమ్మర్ అయితే, మీ కేశ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో ఉండే క్లోరిన్ అది మీ కేశాలకు మంచిది కాదు, ఈ క్లోరిన్ కేశాలకు డ్యామేజ్ కలిగిస్తుంది మరియు హెయిర్ ఫాల్ కు
దారితీస్తుంది.నిత్యం స్విమ్మింగ్‌పూల్‌లోని నీటిలో ఈదులాడేవారి వెంట్రుకలు సహజరంగును కోల్పోయి పేలవంగా అయిపోయే అవకాశాలు ఎక్కువ. వెంట్రుకలను క్లోరిన్ రసాయనం బ్లీచ్ చేయడం వల్ల, ఎండ వల్ల ఇలా మారేందుకు అవకాశం ఎక్కువ. కాబట్టి స్విమ్మింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని హెయిర్ కేర్ చిట్కాలు పాటించాలనుకుంటున్నట్లైతే, ఇక్కడ కొన్ని బెస్ట్ టిప్స్ ఉన్నాయి. ఈ హెయిర్ కేర్ టిప్స్ ను స్విమ్మింగ్ ముందు మరియు స్విమ్మింగ్ తర్వాత కంపల్సరీగా తీసుకోవాలి. కాబట్టి ఈ హెయిర్ కేర్ టీట్మెంట్ టిప్స్ ను ఒక సారి చూడండి..స్విమ్మర్స్ కోసం ఇవి చాలా సులభమైన హెయిర్ కేర్ ట్రీట్మెంట్ టిప్స్. ఇవి క్లోరిన్ నుండి కేశాలకు ప్రొటెక్షన్ కలిగిస్తుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఒక సారి చూద్దాం... వాష్: స్విమ్మింగ్ చేయడానికి ముందు కేశాలను వాస్ చేయడం చాలా అవసరం. షవర్ తో తలస్నానం చేయడం మరీ ఉత్తం. స్విమ్మింగ్ చేయడానికి ముందు స్విమ్మర్స్ షాంపూను ఉపయోగించుకూడదు. హెడ్ క్యాప్ కంపల్సరీ: షవర్ క్యాప్ లేకుండా స్విమ్మింగ్ పూల్లో దిగకూడదు. క్యాప్ కూడా చాలా టైట్ గా ఉండాలి. అందులోనూ, చెవులను కూడా పూర్తిగా కవర్ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. మీ షవర్ క్యాప్ తీసేటప్పుడు, చాలా నిదానంగా తీసయాలి, దాంతో జుట్టు ఊడకుండా అరకట్టవచ్చు. ఈ షవర్ క్యాప్ లు కూడా లేటెస్ట్ గా తయారుచేసినవి ఎంపిక చేసుకోండి. వాషింగ్ తర్వాత : స్విమ్మింగ్ చేసిన తర్వాత తలకు షాంపు పట్టించి తలస్నానం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే క్లోరిన్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. తలస్నానానికి హెర్బల్ లేదా నేచురల్ షాంపును ఉపయోగించాలి. దాంతో హెయిర్ ఫాల్ ను మరియు ఇతర జుట్టు సమస్యలను నివారించవచ్చు. కండీషనర్స్: హెర్బల్ షాంపూతో తలస్నానం చేసిన తర్వాత, నేచురల్ హెయిర్ కండీషనర్ ను ఉపయోగించాలి. నేచురల్ కండీషనర్ అరటి, అవొకాడో వంటివి ఉపయోగించడం వల్ల హెయిర్ సాఫ్ట్ గా మరియు స్మూత్ గా ఉంటాయి.

No comments:
Post a Comment