Tuesday, November 5, 2013

మీ రోజువారీ భోజనంలో 10 సూపర్ ఫుడ్స్...

ప్రాణకోటి జీవించాలంటే పోషకాహారం చాలా అవసరం. మన శరీరానికి కావలసిన పోషకాలు ఏ ఏ ఆహారపదార్థాలలో లభిస్తాయో చూద్దాము. ఇక్కడ మీరు మీ రోజువారీ భోజనంలో
చేర్చడానికి అవసరమైన మంచి ఆహారపదార్థాల జాబితా ఇస్తున్నాము. చదవండి. ఈ ఆహారపదార్థాలు పోశాకాలతో నిండి ఉన్నాయి మరియు ఇవి మిమ్మలిని తీవ్రమైన వ్యాధుల బారినపడకుండా ఉంచడమే కాకుండా మీ వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టం చేస్తాయి మరియు మీ చర్మం మరియు జుట్టుపట్ల శ్రద్ధ వహించటానికి కూడా పనిచేస్తాయి. బహుశ, వీటిలో కొన్ని మీరు తినే రోజువారి భోజనంలో ఉండవొచ్చు, లేనట్లయితే ఇప్పుడు మీరు ప్రారంభించవొచ్చు. మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి.
అవెకాడో పండు అవకాడొలు, మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (MUFAs)వంటి గొప్ప వనరులు మాత్రమే కాదు, ఇందులో ఇతర పోషకాలు మరియు గుండెను రక్షించే కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. కరిగే ఫైబర్, విటమిన్ E, ఫోలేట్, మరియు పొటాషియంను కూడా కలిగి ఉన్నాయి. ఎలా తినాలి? మీరు సలాడ్లు మరియు సల్సాస్ లలో అవకాడొలను వాడవొచ్చు. జున్ను లేదా మాయో దూరంగా ఉంచండి మరియు వీటికి బదులుగా ఈ పండును ఉపయోగించండి.   Show Thumbnail



No comments:

Post a Comment