నిత్యావసరాల కోసం బజారుకు వచ్చిన మహిళలపై పోలీసులు లాఠీలు జుళిపించారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. రెండు రోజులుగా జిల్లాలో ఉద్రిక్త
వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. దీంతో.. ఎవ్వరినీ రోడ్లమీదికి రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఉదయం నిత్యావసరాలకోసం మహిళలు బయటికి రావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అనంతరం ప్రత్యేక అధికారి విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ... కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ప్రజలు బయటకు రావద్దని సూచించారు. రహదారులపైకి వస్తే రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తామని ప్రకటించారు. షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. ఆందోళనల ముసుగులో కొందరు పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి చర్యలను సహించబోమని 
No comments:
Post a Comment