సాదారణంగా మీ వంట గదిలో ఉన్న వెనిగర్ ను రుచికోసం కలిపే పదార్థంగా మాత్రమే ఉపయోగిస్తారు. ఇది వేల సంవత్సరాలుగా విలువైన బహుమతిగా ఉన్నది. వైన్,బీరు మరియు పళ్లరసం
వంటి ఉత్పత్తులను కిణ్వ ప్రక్రియ ద్వారా పుల్లగా చేసే క్రమంలో యాదృచ్ఛికంగా వెనిగర్ కనుగొనబడింది. కానీ మీకు ఆ వెనిగర్ తెలుసా. ఇది ఖచ్చితమైనటువంటి డిస్టిల్డ్ వైట్ లిక్విడ్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ వివిధ వెరైటీల్లో దొరుకుతుంది. ఈ వెనిగర్ తో గృహసంబంధ, అందం, ఔషధ మరియు తోటల పెంపకం కొరకు వందల కొద్దీ ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ వెనిగర్ తో 20 అసాధారణ ఎకోఫ్రెండ్లీ ఉపయోగాలు ఉన్నాయి. మీకు వాటి గురించి మీకు అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి, ఇక్కడ మేము మీకందిస్తున్న వెనిగర్ యొక్క ఉపయోగాలను తెలుసుకోండి.
No comments:
Post a Comment