Sunday, August 11, 2013

ఓవొలేషన్ కాలిక్యులేటర్


ఓవొలేషన్ క్యాలెండర్ ద్వారా గర్భం దాల్చడానికి సరైన రోజులను అంచానా వేసుకోవడానికి మహిళలకు సహాయం చేస్తుంది. అలాగే ఓవొలేషన్ కాలిక్యులేటర్ వల్ల కుటుంబ నియంత్రణకు
చాలా సహాయపడుతుంది. ఈ కాలిక్యులేటర్ రెగ్యులర్ రుతుచక్రం(పీరియడ్స్)కలిగిన వారికి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా సులభంగా కాలిక్యులేట్ చేయవచ్చు. మీ చివరి పీరియడ్స్(బుతుక్రమ)మొదలైన మొదటి రోజును నమోదు చేయడం ద్వారా పనిచేస్తుంది.


No comments:

Post a Comment