Tuesday, May 28, 2013

గర్భం ధరించడానికి ఖచ్చితంగా పాటించాల్సిన 10 సులభ పద్దతులు..!


మీరు గర్భధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఒకదాని తర్వాత ఒకటి చాన్స్ మిస్స్ అవుతన్నట్లైతే మీరు నిరాశ చెందడం సహజం. చాలా మంది పెళ్ళైన కొద్ది రోజులకే చాలా ఫాస్ట్ గా గర్భం ధరిస్తారు. ఒకటి రెండు నెలల్లోనే గర్భం ధాల్చిడం జరుగుతుంది. అయితే ఒకటి రెండు సార్లు వరుసగా రుతు స్రావం జరిగినట్లేతే మీకు సైకలాజికల్ గా ఏదో సమస్య ఉన్నట్లు గమనించాలి. అందువల్లే మీరు తెలుసుకోవడానికి కొన్ని విషయాలను ఇక్కడ పొందుపరుస్తూ మీరు సులభంగా గర్భం ధరించడానికి అవసరమయ్యే చిట్కాలను మరియు సులభ పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఈ టూల్స్ మీరు త్వరగా గర్భ ధరించడానికి సహాయపడుతుంది. మరియు జీవన శైలిలో మార్పులను తీసుకొస్తుంది. ఉదాహరణకు: ఓవెలేషన్ స్ట్రిప్స్ మరియు ఓవొలేషన్ క్యాలెండరు అందుకు బాగా సహాయపడుతుంది. ఓవొలేషన్ స్ట్రిప్స్ గర్భధారణ పొందడానికి అండోత్సర్గం(అండం విడుదలయ్యే సమయాన్ని)అంటే మీరు గర్భధారణ పొందడానికి అనుకూలమైన సమయమని తెలుపుతుంది. మరియు జీవన శైలిలో కొన్ని మార్పుల వల్ల అంటే ఉదా: ధూమపానం వదిలివేయడం వల్ల కూడా గర్భధారణ వేగంగా జరగే అవకాశం ఎక్కువ. అందువల్ల, కాంబినేషన్ ఆఫ్ టూల్స్, జీవనశైలిలో మార్ఫులు మరియు పాత తరహా వ్యూహాల(ఓల్డ్ ఫ్యాషన్డ్ ట్రిక్స్ )ను కలిపి ఫాలో అవ్వడం వల్ల మీరు త్వరగా గర్భం పొందుటకు సహాయపడుతుంది. మరి అందుకు కొన్ని విషయాలను మీకోసం..చూసి ఫాల్లో అవ్వండి..బరువును కంట్రోల్లో ఉంచుకోవడం: మీరు గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు బరువు తగ్గడం చాలా మేలు. అధిక బరువు ఉండటం వల్ల గర్భం ధరించే అవకాశాలు తక్కువ. అందుకు కొన్ని న్యూట్రీషియన్స్ ఫుడ్ తీసుకోవాలి.


No comments:

Post a Comment