జుట్టంతా
మౌస్సైరాసి, చిన్న చిన్న పాయలుగా విడదీసి, జుట్టు ట్విస్ట్ చేయాలి. ప్రతి
సెక్షన్‌కు క్లిప్‌పెట్టి డిప్యూజర్‌తో డ్రై చేయాలి. రోలర్ సెట్ చేయవచ్చు...........
కానీ దీనికి ప్రాక్టీస్ కావాలి. పొడిజుట్టుపై హీటెడ్ రోలర్స్
ఉపయోగించినట్లయితే ప్రతి విభాగానికీ రోలర్ వాడే ముందు లైట్ కంట్రోల్ హెయిర్
స్ప్రే వాడాలి.
జుట్టును నిలువుగా రెండు భాగాలుగా విభజించాలి. మౌస్సై లేదా ఉంగరాలు తిప్పేందుకు వీలైన ఉత్పత్తుల్ని అప్లయ్ చేయాలి. ప్రతి విభాగాన్ని తీసుకుని పూర్తి శిరోజాల్ని నడినెత్తి వైపునకు రోల్ చేయాలి.
జుట్టు కొద్దిగా తడిగా ఉన్నప్పుడు ట్విస్ట్ చేసి క్లిప్ పెట్టేసి, సహజంగా ఆరేంతవరకు ఉంచాలి. జుట్టును విప్పేముందు వేళ్ళతో సరి చూసుకుని పూర్తిగా ఆరిందనుకున్నప్పుడే క్లిప్స్ తీసేయాలి.
జాగ్రత్తలు: ఉంగరాల జుట్టు ఊరికే చిక్కులు పడిపోతుంటుంది. కాబట్టి, షాంపూ చేసుకున్నాక కండిషనర్ ఉపయోగించాలి. ఇంకా చిక్కు పడుతున్నట్లు అనిపిస్తే మాయిశ్చర్ కండీషనర్ వంటి లీవ్-ఇన్ కండిషనర్ వాడాలి.

No comments:
Post a Comment