చాలా
మందికి కంటికింద నల్లటి వలయాలు, మోచేతులకు నల్లటి మచ్చలు ఉంటుంటాయి.
ముఖ్యంగా ఎర్రటి చర్మం కలిగిన ముఖం కలిగిన వారికి ఈ తరహా మచ్చలు.......................చాలా
ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ఇలాంటి వాటికి చిన్నపాటి చిట్కాలను పాటిస్తే..
వైద్యుని సాయం లేకుండా కొంతమేరకు నివారించుకోవచ్చు. ఇలాంటి నల్లటి వలయాలు
పోవాలంటే పచ్చిపాలలో దూది ముంచి తడి ఆరే కొద్దీ రాస్తుండాలి. ఇలా కొన్ని
రోజులపాటు ఇలా చేస్తే వలయాలు కనిపించకుండా పోతాయి.
అలాగే, చాలా మందికి మోచేతులు, మోకాళ్ళ వద్ద నల్లగా ఉంటాయి. నల్లగా ఉన్న ప్రాంతంలో ప్రతిరోజూ నిమ్మరసాన్ని రుద్ది అరగంట గడిచాక స్నానం చేస్తే నలుపు మాయమవుతుంది. అదేవిధంగా పాలపొడి, కాఫీపొడి సమపాళ్లలో తీసుకొని, రోజ్ వాటర్‌లో కలిపి మొత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకొని 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖంపై ఉన్న మలినాలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.

No comments:
Post a Comment