బొంబాయి రవ్వ - 1 కప్పు, పెరుగు - 1కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు, పచ్చిమిర్చి - 4..............................
కొత్తిమీర - చిన్నకట్ట, కరివేపాకు -2 రెమ్మలు
సోడా ఉప్పు - చిటికెడు, ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం
రవ్వలో పెరుగు కలిపి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, సోడాఉప్పు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసి కాగిన నూనెలో వేయించాలి. అంతే వేడివేడి రవ్వ వడలు తయార్. వేడివేడిగా ఏదైనా సాస్‌తో తింటే చాలా బావుంటాయి.
No comments:
Post a Comment