Tuesday, December 13, 2011

మూంగ్‌ హల్వా


కావలసిన పదార్థాలు
పెసరపప్పు - 2 కప్పులు,నెయ్యి - అర కప్పు........................


పంచదార - 1 కప్పు
కోవా - అర కప్పు
యాలకుల పొడి - పావు టీ స్పూను
జీడిపప్పు - 2 టీ స్పూన్లు
కిస్‌మిస్‌ - 2 టీ స్పూన్లు
తయారు చేసే పద్ధతి
పెసరపప్పు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో పంచదార, నెయ్యి వేసి ఉడికించాలి. నెయ్యి చిందేవరకు ఉడికించిన తర్వాత కోవా, యాలకుల పొడి, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌ కలిపితే చాలు. మూంగ్‌ హల్వా రెడీ.

No comments:

Post a Comment