కావలసిన పదార్థాలు
మైదాపిండి - 1 కప్పు, అరటి పండ్ల గుజ్జు - 1 కప్పు, నెయ్యి - 1 కప్పు, వెన్న - 2 స్పూన్లు, పంచదార - పావుకిలో, యాలకుల...
పొడి - అరస్పూన్
బాదంపప్పు - 10, జీడిపప్పు - 10, కిస్‌మిస్ - 10
తయారు చేసే విధానం
ఒక స్పూను నేతిలో మైదాపిండి వేయించాలి. అందులో అరటిపండు గుజ్జు, వెన్న వేసి ముద్ద చెయ్యాలి. ఇందులోనే బాదం పప్పు, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్, యాలకుల పొడి వేసి పూరీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న బిళ్లల్లా కొంచెం మందంగా చేసుకుని నేతిలో ఎర్రగా వేయించాలి.
మైదాపిండి - 1 కప్పు, అరటి పండ్ల గుజ్జు - 1 కప్పు, నెయ్యి - 1 కప్పు, వెన్న - 2 స్పూన్లు, పంచదార - పావుకిలో, యాలకుల...పొడి - అరస్పూన్
బాదంపప్పు - 10, జీడిపప్పు - 10, కిస్‌మిస్ - 10
తయారు చేసే విధానం
ఒక స్పూను నేతిలో మైదాపిండి వేయించాలి. అందులో అరటిపండు గుజ్జు, వెన్న వేసి ముద్ద చెయ్యాలి. ఇందులోనే బాదం పప్పు, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్, యాలకుల పొడి వేసి పూరీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న బిళ్లల్లా కొంచెం మందంగా చేసుకుని నేతిలో ఎర్రగా వేయించాలి.
No comments:
Post a Comment