సేల్స్ గర్ల్ : మేడమ్! మా కంపెనీ తైలం మీరు గనుక వాడితే మీ తల వెంట్రుకలు నల్లగా, వత్తుగా బారెడు పొడుగు పెరుగుతాయి.
గృహిణి : తైలం సీసాతో ఏదైనా వస్తువు ఉచితంగా ఇస్తున్నారా?
సేల్స్‌గర్ల్ : వెంట్రుకలు కొలుచుకోవడానికి ఉచితంగా స్కేల్ ఇస్తాం మేడం.

No comments:
Post a Comment