Sunday, February 6, 2011

జొన్నన్నం

కావలసిన పదార్థాలు
జొన్న నూక - అరకిలో
ఉప్పు - సరిపడినంత

తయారు చేసే పద్ధతి
జొన్న నూకను శుభ్రం చేసి ఉంచుకోవాలి. సరిపడినన్ని నీళ్లు పోసి గిన్నెలో మరిగించాలి. తర్వాత శుభ్రం చేసుకున్న జొన్న నూకను ఉండలు చుట్టుకుండా నెమ్మదిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. తర్వాత ఉప్పు వేసి కలపాలి. నీరంతా ఇంకిపోయే వరకు సన్నటి సెగమీద ఉడకనివ్వాలి. దీన్ని పచ్చిపులుసుతో, పెరుగుతో తింటే బావుంటుంది.

No comments:

Post a Comment