Saturday, February 5, 2011

రాంబాబు రోజూ ఆఫీసుకు ఆలస్యంగా వెళుతాడు అది బాస్‌కు నచ్చదు

(రాంబాబు రోజూ ఆలస్యంగా ఆఫీసుకు వెళుతుంటాడు. అది బాస్‌కు నచ్చదు)
బాస్‌: ఇదిగో రాంబాబూ... నువ్వు ప్రతిరోజూ ఇలా ఆలస్యంగా వస్తే కుదరదు. నువ్వు ఏదైనా చేయి. ఆఫీసుకు మాత్రం టైమ్‌కి రా.
(రాంబాబు ఆ సాయంత్రమే ఓ డాక్టర్‌ని కలిసి మందులు తీసుకుని వేసుకొంటాడు. తర్వాత అలారం మోగాక లేచి టిఫెన్‌ చేసి ఆఫీసుకు వెళతాడు. )
రాంబాబు: సార్‌. ఇవాళ ఆఫీసుకు నేను ముందే వచ్చాను. నేను వేసుకొన్న మందులు పనిచేసినట్టున్నాయి.
బాస్‌: అవునా! నిన్న ఆఫీసులో కనిపించలేదు. ఏమయ్యావ్‌? ఆ...

No comments:

Post a Comment