విచ్రిత్రం చూశారా..!
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ చేవలేక బతక లేక కాంగ్రెస్‌పార్టీలో విలీనం అయి మరణిస్తుంటే.. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్న జగన్ కొత్త పార్టీ స్థాపనతో మళ్లీ రాజకీయ జన్మ ఎత్తుతున్నాడు. విచ్రిమీంటే ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, సీఎం కావాలనే కలలు.. మోగాస్టార్ చిరంజీవికి 2008లో రాజకీయం రంగ ప్రవేశం చేసినన పరిస్థితులు అనుకూలిం, లేదు. రాజకీయ రన్నింగ్ రేసులో బొక్కబోర్లా పడి, కన్నులొట్టపోయిన బ్రతుకు జీవుడా అంటూ కాంగ్రెస్‌లో కలిసి పోయారు. చిరంజీవి సినిమా రెండునర గంటల ప్రదర్శన ఆయన పార్టీ కూడా రెండున్నర సంవత్సరాలు ఆడింది.
ఇంకో విషయం...చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ చేవలేక బతక లేక కాంగ్రెస్‌పార్టీలో విలీనం అయి మరణిస్తుంటే.. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్న జగన్ కొత్త పార్టీ స్థాపనతో మళ్లీ రాజకీయ జన్మ ఎత్తుతున్నాడు. విచ్రిమీంటే ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, సీఎం కావాలనే కలలు.. మోగాస్టార్ చిరంజీవికి 2008లో రాజకీయం రంగ ప్రవేశం చేసినన పరిస్థితులు అనుకూలిం, లేదు. రాజకీయ రన్నింగ్ రేసులో బొక్కబోర్లా పడి, కన్నులొట్టపోయిన బ్రతుకు జీవుడా అంటూ కాంగ్రెస్‌లో కలిసి పోయారు. చిరంజీవి సినిమా రెండునర గంటల ప్రదర్శన ఆయన పార్టీ కూడా రెండున్నర సంవత్సరాలు ఆడింది.
జనగన్ విషయానికొస్తే మళ్లీ సేమ్ సీన్..
రాజకీయంగా ఎన్నో ఆశలు, వైఎస్ ఆశయాలు సాధించాలనే ఆకాంక్షం, సీఎం సీటెక్యాలనే కోరి.. నెరసి జగన్ కొత్త పార్టీ జననం.
ఇదే రాజకీయ మాయాజాలం అంటే .. ఇందులో మమగ సాగాలంటే పదవులు అనే టానికిన గానీ, డబ్బు అనే గ్లూకోజ్ గానీ ఉండి తీరాలి. లేకుంటే రాజకీయ సుగడిలో మాయంపోతం.
No comments:
Post a Comment