అరబ్ దేశాల్లో ప్రజా ఉద్యమాలు ఉవ్వెతున్న రగుతున్నాయి. ఈ దెబ్బకు ఇప్పటికే ట్యూనిషాయా నియంత అబిడైన్ బెన్ అలీ, ఈజిప్టు నియంత హౌస్నీ ముబాకర్‌లు దేశం విడిచి పారిపోగా.. తాజాగా లిబియా నియంత గడాఫీ కూడా కూడా తోక ముడిచాడు. నాలుగు దశాబ్దాలుగా గడాఫీ అప్రతిహతంగా లిబియాను ఏలుతున్నాడు.
గడాపీ దేశం విడిచి పారిపోడయాడని అధికారికంగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన వెనుజులా వెళ్లేందుకు తన భార్య, కుమారైతో కలిసి విమానం ఎక్కాడని ఇంటన్నేషనల్ బిజినెసెన టైమ్స్ పత్రిక వెల్లడించాచింది. గడాఫీ వెనుజులా వెలుతున్నాడని బ్రిటన్ విశాంగ మంత్రి విలియం హేగ్ స్వయంగా చెప్పడం వార్తలకు మరింత బలం చేకూరిరుస్తోంది. అయితే లిబియా అధికారులు మాత్రం దీని పై నోరు మెదపడంల లేదు. ఈవార్తలకు కొద్ది గంటలకు ముందు గడాఫీ కుమారుడు సయిఫ్ అల్‌అస్లాం ప్రభుత్వ టీవీలో మాట్లాడుతూ ట్యూనీషియా, ఈజిప్టులలో జరిగినట్లు ఒక్కడ సాగబోదని స్పష్టం చేశాడు. రాజధానికిలో యుద్దానికి గడాఫీ నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఆందోళనైనా ఎదుర్కొనడానకి తమ సైన్యం సిద్ధంగా ఉందని బెదిరింపులకు దిగాడు. ఆందోళన అంతర్యుద్దానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అయినా ప్రజాందోళన కారులు ఏమాత్రం భయపడకుండా ముందుకు సాగుతున్నారు. ఈ నెనేపథ్‌యంలోనే గడాఫీ పారిపోయినట్లు చర్చింకుంచర్చికుంంటున్నారు.
No comments:
Post a Comment