Sunday, December 6, 2015

ఒక్క రోజులో మొటిమలు మాయం ...

మహిళలను మరియు అమ్మాయిలను ఎక్కువగా బాధించే సమస్య మొటమలు మచ్చలు. ఇంకా కొంత మంది పురుషులు కూడా మొటిమల సమస్యతో బాధపడుతుంటారు . మొటిమలను నివారించుకోవడానికి వేసుకొనే కొన్ని
ఫేస్ మాస్కుల వల్ల ముఖం రెడ్ గా మరియు భయంకరంగా మార్చేస్తాయి. ఇలాంటి ఇబ్బంది కలిగించే మచ్చలను, స్కార్స్ ను నివారించుకోవడానికి మరియు మీలో నమ్మకం కలగడానికి కొన్నిగంటలు లేదా కొన్నిరోజులు పట్టవచ్చు.
ఆయిల్ ముఖం ఉన్న వారు మొటిమలు, మచ్చలకు ఎక్కువగా గురి అవుతుంటారు . ముఖంలో ఎక్కువ ఆయిల్స్ ఉన్నట్లైతే ఇది ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కు మరియు మచ్చలకు దారితీస్తుంది . మరియు చర్మ రంద్రాలను కూడా బ్లాక్ చేస్తుంది. చర్మ రంద్రాల్లోప నిల్వ ఉండే ఆయిల్స్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు మొటిమలకు దారితీస్తుంది.
ఇలా మొటిమలు, మచ్చలున్న ముఖంతో నలుగురిలోకి పోవడానికి అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఏదైనా స్పెషల్ కార్యక్రమాలు, ఫంక్షన్స్, పార్టీలు ఉన్నప్పడు మరింత ఎక్కువ బాధపడుతుంటారు. మొటిమలను నివారించుకోవడానికి మెడికేటెడ్ క్రీములను ఉపయోగించడం అంత మంచి ఐడియా కాదు. ఇలాంటి క్రీములు లేదా ఆయిట్ మెంట్స్ కొన్ని వారాల పాటు ఉపయోగిస్తారు . దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మొటిమలను నివారించుకోవడానికి నేచురల్ మార్గాలు అనేకం ఉన్నాయి.
మొటిమలు మరియు మచ్చలతో బాధపడే వారు వంటగదిలోనే వస్తువులతోనే చాలా త్వరగా వేగంగా మొటిమను తగ్గించుకోవచ్చు . 

No comments:

Post a Comment