Saturday, October 17, 2015

జుట్టు రాలడం అరికట్టే నేచురల్ హోం మేడ్ షాంపులు

హెయిర్ ఫాలింగ్ సమస్యతో బాధపడుతున్నారు . ఈ హెయిర్ ఫాల్ కు కారణాలు అనేకం ఉన్నాయి. అది డైట్ పరంగా కావచ్చు, రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో ఉప్పులేదా పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు
అధికంగా రాలిపోతుంటుంది మరియు కెమికల్స్ అధికంగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ షాంపు, నూనె, మరియు ఇతర ప్రొడక్ట్స్ మరియు హార్డ్ వాటర్ వల్ల కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి, కారణం ఏదైనా, జుట్టు రాలడాన్ని అరకట్టాలంటే, కొన్ని సులభ చిట్కాలతో హోం మేడ్ షాంపులను ప్రయత్నించాలి . ఈ హోం మేడ్ షాంపులు హెయిర్ ఫాల్ ను తగ్గించడం మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా మంచివే.. ఉదాహరణకు, అలోవెరా షాంపు జుట్టుకు నేచురల్ షైనింగ్ అందివ్వడంతో పాటు, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శీకాకయ డ్రై హెయిర్ మరియు చుండ్రును నివారిస్తుంది . అలాగే జుట్టు రాలడం అరికట్టడానికి సోప్ నట్స్ ను కూడా అధికంగా ఉపయోగిస్తున్నారు.

No comments:

Post a Comment