కొంత మంది పిల్లలను చూస్తే చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి. అందుకు కారణం వారి లేత చర్మం, కాంతివంతంగా కనబడుతుంది. మరి అలా మీ పాపాయి కూడా ముద్దొచ్చాలే ఫెయిర్ స్కిన్ కలిగి ఉండాలని మీరు కూడా కోరుకుంటున్నారా? పసిపిల్లలు ఇంట్లో ఉంటే వారి సంరక్షణలో తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి
ఉంటుంది. ఆరోగ్యం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, అందం విషయంలో కూడా బేబీలకు మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వారి చర్మం సాఫ్ట్ గా మరియు సున్నితంగా ఉంటుంది. వారి చర్మ సంరక్షణ, మరియు చర్మ సౌందర్యం కోసం మీరు చేసే వాటిలో ఏదైనా పొరపాటు జరిగిందంటే మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది. నిజానికి అలా ఏదైనా పసిపిల్ల కోసం ప్రయోగాలు చేసే ముందు ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించి ఎలాంటి పొరపాట్లు జరకుండా సలహాలు తీసుకోవాలి. కాబట్టి, మీ బేబీ స్కిన్ కోసం మీరు ఏదైనా చేయాలనుకొన్నప్పడు, మార్కెట్లో అందుబాటులో ఉండే కెమికల్ బేస్డ్ బ్యూటీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలన్ని సలహా. మరి చిన్న వయస్సులో ఇలాంటి రసాయనిక ప్రొడక్ట్స్ పిల్లల యొక్క సున్నితమైన చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి, వాటికి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండటం మంచిది. పాపాయి బాడీ మసాజ్ కోసం టాప్ 10 ఆరోమా ఆయిల్స్ మరి ఇలా మార్కెట్లో అందుబాటులో ఉండే అలాంటి బేబి స్కిన్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడకుండా బేబీ స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా మార్చాలంటే ఏం చేయాలి?

No comments:
Post a Comment