తల్లి తన ఆరోగ్యం చూసుకోవటానికి సమయం వుండదు. ఆమెకు రాత్రి, పగలు బిడ్డ ధ్యాసే అధికంగా వుంటుంది. అదే సమయంలో ఆమె శారీరక నొప్పులున్నాయని తెలుపుతుంది. ప్రసవం తర్వాత మహిళలు కొద్దిపాటి బరువు
పెరుగుతారు. తమ పూర్వపు శరీర రూపం పొందాలనేది వారి ధ్యేయంగా వుంటుంది. అందుకుగాను వారు ఏం చేయాలి? వారు ప్రసవం తర్వాత మసాజ్ చేయించుకోవాలి. దీన్నే పోస్ట్ నేటల్ మసాజ్ అంటారు. పోస్ట్ నేటల్ మసాజ్ వల్ల సౌందర్య, శరీర నొప్పులు మాత్రమే కాదు, ఇతర ప్రయోజనాలు కూడా చూడండి.
విశ్రాంతి: కాన్పు తర్వాత మహిళలకు ఒత్తిడి వుంటుంది. తన బిడ్డకు అధిక సమయం కేటాయించడంతో కొత్త తల్లి శారీరకంగా, మానసికంగా అలసిపోతుంది. కనుక, అలసిన శరీరానికి మసాజ్ చాలా అవసరం.

No comments:
Post a Comment