Friday, March 13, 2015

గర్భాధరణ సమయంలో ...

మహిళ బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక కష్టమైన మరియు సంతోషకరమైన వరం.అయినప్పటికీ గర్భధారణ గురించి ఉన్నఅన్ని రకాల వాస్తవాలు అంత సులువైనవి కావు. ఎందుకంటే, గర్భధారణ సమయంలో అనేక మంది
మహిళలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు, అయితే గర్భాధారణ సమస్యలు చాలా వరెస్ట్ గా మరియు విచారకరంగా విషయం వీటి గురించి మనం తెలుసుకోవల్సి ఉంది. గర్భధారణ సమయంల కొన్ని విషయాలు చాలా తీవ్రంగా మరియు సంక్లిష్టమైన పరిస్థితి. గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో మరికొందరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. గర్భిణీ మహిళలు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యలు మీరు తెలుసుకోవాడానికి కొన్ని....

ఎర్లి ప్రెగ్నెన్సీ బ్లీడింగ్  
ఈ లక్షణాలు ఎప్పటీకి మంచిది కాదు, అయితే కొంత మంది మహిళలకు అంత హానికరం కాదు. ప్రొజెస్టెరాన్ తక్కువగా ఉండగటమే ఈ సమస్యకు ప్రధాణ కారణం. ఈ సమస్యకు సరైన మందులు మరియు టెస్టులు చేయించుకోడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు . కానీ ఏదోవిధంగా కొంత మంది మహిళల్లో గర్భస్రావం జరుగుతుంది. గర్భం నిర్ధారణ అయిన తర్వాత మీరు 3నెలలలోపు రక్తస్రావం అవుతున్నట్లు గుర్తిస్తే మరియు ఫీటస్ యొక్క హార్ట్ బీట్ ను గుర్గించినట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

No comments:

Post a Comment