Monday, March 2, 2015

గర్భం పొందడానికి ముందు దంపతులు చేయాల్సిన 10 పనులు

 అన్ని జంటలూ పిల్లల్ని ఎంతో ఇష్టపడతారు. శిశువు కుటుంబంలో ప్రేమకు చిహ్నం. మీరు బిడ్డను కనాలి అనుకుంటే, మీరు, ఒక జంటగా గర్భం ముందు చేయాల్సిన కొన్ని పనులను నిర్ధారించుకోండి. ఎక్కువగా,
పురుషులు గర్భానికి సంబంధించిన పుస్తకాలు, చిట్కాల గురించి ఆశక్తి చూపారు. వారికి పిల్లలు కావాలని ఆశక్తి ఉంటుంది కానీ గర్భానికి ముందు స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆవశ్యకత గురించి ఆలోచించరు. సరే, ఇక్కడ గర్భం ముందు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి...అందులో మొట్టమొదట, ప్రధానమైనది కొన్ని ఇబ్బందులకు గురౌతారనే విషయాన్నీ మిమ్మల్ని మీరే మానసికంగా తయారుచేసుకోవాలి. ఒక ఆరోగ్యకరమైన గర్భం, ఆరోగ్యకరమైన బిడ్డను కనాలంటే, గర్భధారణకు మార్గాన్ని తయారుచేసుకోవడానికి గర్భానికి ముందే మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. జంటలు గర్భం ముందు చేయాల్సిన ముఖ్యమైన పని రహస్యాలను దాచకుండా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని మీరు భౌతికంగా, మానసికంగా, ఆర్ధికంగా స్థిరంగా ఉంచడానికి చేయాల్సిన చాలా ముఖ్యమైన విషయం. పిల్లడు పుట్టిన తరువాత మాత్రమే ఖర్చులు ఎక్కువగా ఉంటాయని మీరు ఊహిస్తారు, గర్భం సమయంలో కూడా ఖర్చు తక్కువేమీ ఉండదు. కొద్దిపాటి అదనపు జాగ్రత్తలు అద్భుతాలను సృష్టిస్తాయి. చాలామంది కొత్త జంటలు గర్భం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోరు. ఇక్కడ గర్భానికి ముందు తీసుకోవాల్సిన 10 మంచి విషయాలు, కొన్ని విలువైన చిట్కాలు ఇవ్వబడ్డాయి.

గర్భధారణ ముందు వైద్యుడిని సంప్రదించాలి: 
జంటలు పిల్లలు కలగడానికి ముందు పూర్తిగా శారీరక పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమైన పని. దీనివల్ల ఏవైనా సంతానోత్పత్తి లేదా వ్యాధులు ఉన్నాయా అని తెలుసుకుని, వాటిని ప్రాధమిక దశలోనే అడ్డుకోవచ్చు.

1 comment:

  1. I am reading your posts from long time, and I feel your posts are incomplete.
    where can I find the 10 Good things and tips in this post ?

    ReplyDelete