Friday, October 24, 2014

సహజంగా గర్భం పొందడానికి సహాయపడే సూపర్ ఫుడ్స్

 
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరీ ఆరోగ్యమీద ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్త్రీలు, ఆరోగ్యంగా ఉండటానికి మరియు ఆరోగ్యంగా బరువు తగ్గించుకోవడానికి వారి హెల్తీ డైట్ లో కూరగాయలు, వెజిటేబుల్ ఆయిల్, చేపలు మరియు బీన్స్ వంటి హెల్తీ ఆహారాలు త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతాయి. ఆరోగ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, బరువును కంట్రోల్లో ఉంచుకుంటారో అటువంటి వారు మంచి ఫ్యామీలీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారని భావించవచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం, ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ను తగ్గించి మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కలిగిన అవొకాడో, మరియు ఆలివ్ ఆయిల్ వంటి వాటిని తీసుకోవడం వల్ల వంద్యత్వంతో బాధపడుతున్న మహిళులు గర్భపొందడానికి ఈ ఫుడ్స్ సహాయపడుతాయి. వంద్యత్వంతో పోరాడే ఆహారాలను తీసుకోవడం వల్ల మహిళలు గర్భం పొందే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా అనిమల్ ప్రోటీన్స్ బదులుగా, వెజిటేబుల్ ప్రోటీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇటువంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. నేచురల్ గా తీసుకొనే ఆహారాలతో కూడా సంతానభాగ్యంను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలో ఐరన్, క్యాల్షియం, మరియు మెగ్నీషియం వంటి ఆహారాలు గర్భం పొందాలని కోరుకొనే మహిళకు ఎక్కువ అవసరం అవుతాయి. కాబట్టి, ఈ పోషకాంశాలున్న ఆహారాలను ఎంపిక చేసుకొని మరీ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

అరటి పండ్లు: నేచురల్ గా గర్భం పొందడానికి సహాయపడే ఒక ముఖ్యమైన విటమన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ హార్మోనులను రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతాయి.


No comments:

Post a Comment