ప్రస్తుత రోజుల్లో గర్భం ధరించడం అంటే అంత సులభం కాదు. ఎందుకంటే జీవనశైలిలో అనేక మార్పలు చోటు చేసుకొన్నాయి. జంక్ ఫుడ్, నిద్రలేమి, పార్టీలు, మద్యపానం ఇటువంటి ఎన్నో దాంపత్య జీవితానికి అవరోధం కలిగిస్తూ, సంతనం పొందలేకపోతున్నారు. అందుకే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ సంతనం అంత సులభంగా జరగడం లేదు. దంపతుల్లో ఎటువంటి మేజర్ ఆరోగ్య సమస్యలు లేనప్పుడు ఒక్క సంవత్సరంలో సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకు ముఖ్యంగా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ, పురుషులు తీసుకొనే ఆహారం విషయంలో ఇద్దరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిఫెర్టిలిటి ఆహారాలకు ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడం వల్ల మీరు సంతానం పొందడానికి ఒక ఉతమైన మార్గం. త్వరగా గర్భం పొందడానికి ఉపయోగపడే ఆహారాల్లో పుష్కలమైన పోషకాంశాలు ఉండే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీకోసం కొన్న ఫెర్టిలిటి ఫుడ్స్... Auto Play 1/51
అరటి పండ్లు: గొప్ప విటమిన్స్ కలిగినటువంటి బెస్ట్ ఫుడ్ ఇది. హార్మోనులను రెగ్యులేట్ చేస్తుంది. ఇది ఎగ్ స్పెర్మ్ డెవలప్మెంట్ కు బాగా సహాయపడుతుంది.
No comments:
Post a Comment