Thursday, February 27, 2014

గర్బం పొందడానికి...

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జంటల్లో ఇన్ ఫెర్టిలిటి (సంతాన ప్రాప్తి) లేకుండా గడుపుతున్నారు. సంతానం కలగకపోవడానికి, అనేక కారణాలున్నాయి. అందులో మహిళల్లో అనేక కారణాలున్నాయి. హార్మోనుల లోపం, పిసిఓడిలు, రుత్రక్రమ లోపాలు, ఓవొలేషన్(అండం ఉత్పత్తి). ప్రతి నెలా ఓవెరీస్ ఒక మెచ్యుర్ అయిన అండంను విడుదల చేస్తాయి. మీ ఓవెలేషన్ లో క్రమరహితంగా ఉంటే, అప్పుడు మీరు గర్భం పొందడానికి చాలా కష్టం అవుతుంది . ఈ ఓవొలేషన్ సమస్యలను నివారించడాకి కొన్ని రకాల ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి. ఈ ఓవొలేషన్ ఫుడ్స్ లో న్యూట్రీషియన్స్ వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. అన్ని రకాల ఫెర్టిలిటీ ఫుడ్స్, రెగ్యులర్ గా ఓవొలేషన్ జరగడానికి సహాయపడవు. ముందుగా రుతుస్రావం రెగ్యులర్ గా జరగడానికి సరైన ఆహారాలను తీసుకోవాలి. ఓవెరీస్ నుండి అండం విడుదల అవ్వడానికి ముందుగా ఆ విడదలయ్యే అండం ఆరోగ్యంగా మంచి నాణ్యత కలిగినదై ఉండాలి. ఇక్కడ ఇచ్చిన కొన్ని ఆహారాలు అండం యొక్క డిఎన్ఎ కు రక్షణ కల్పిస్తుంది మరియు మరింత ఎక్కువగా ఫెర్టిలిటీని కలిగించి మరింత తర్వగా కన్సీవ్(గర్భం పొందడానికి)అయ్యేందుకు సహాయపడుతుంది.

No comments:

Post a Comment