Sunday, January 26, 2014

జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా!

 
మీరు అస్తమానం త్రేన్పులతో, గ్యాస్ లేదా అపానవాయువు, కడుపు ఉబ్బరం మరియు ఇతర జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా! ఈ సమస్యలలో చాలాభాగం రోగనిర్ధారణ చేయతగినవి కావు ఎందుకంటే ఇవి అంత తీవ్రమైనవి కావు, కాని ఇవి దీర్ఘకాలంలో కనిపిస్తే ముందుముందు మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటివలన అల్సర్ సమస్యలు రావొచ్చు మరియు కొన్నిసార్లు మొత్తం స్టమక్ దెబ్బ తినవొచ్చు.

No comments:

Post a Comment