ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆయిల్ స్కిన్ సమస్యను ఎదుర్కొంటున్నారు . చర్మం ఆయిల్ అధికంగా ఉన్నప్పుడు, మొటిమలు, మచ్చలు మరియు ఇతర చర్మం
సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. చర్మం అదనపు నూనెను ఉత్పత్తి చేయడానికి అనేక కారణాలున్నాయి. టీనేజర్స్ లో ఆయిల్ స్కిన్ ఏర్పడటానికి ప్రధాన కారణం హార్మోనుల్లో మార్పులు. అదేవిధంగా వేడి, అధికంగా స్మోక్ చేయడం, ప్రెగ్నెన్సీ, మోనాపాజ్ మొదలగునవి ఆయిల్ స్కిన్ కు ప్రధాన కారణాలు. కారణం ఏదైనప్పటికి, ఆయిల్ స్కిన్ ఒక చిరాకు తెప్పించే ఒక బాధాకరమైన సమస్య. మీ చర్మం మొటిమలు మొదలుకొని, చర్మ రంధ్రాల వరకూ మరియు చర్మానికి మేకప్ దీర్ఘ సమయం ఉండదు. కాబట్టి, మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, చర్మంలో అదనపు నూనెను సమర్థవంతంగా వదిలించుకోవడా చాలా అవసరం. మీరు ఒక ప్రకాశవంతమైన మెరిసే చర్మం పొందడానికి మీరు కొన్ని క్లెన్సింగ్స్ మరియు మెటిక్యులస్ ఉపయోగించి ప్రకాశవంతమైన మరయిు మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ఆయిల్ స్కిన్ నివారించడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఈ క్రింది స్లైడ్ లో ఇస్తున్నాం..వాటి పరిశీలించి జిడ్డు చర్మాన్ని వదిలించుకోండి.
ముఖం శుభ్రం చేసుకోవాలి:
ముఖంలో అదనపు నూనెను తొలగించుకోవడానికి, మీరు కనీసం రోజుకు రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకోవాలి. అందుకు గోరువెచ్చని నీరు లేదా జెల్ బేస్డ్ క్లెన్సర్ ఉపయోగించి జిడ్డును తొలగించుకోవచ్చు. అలాగే ఫ్రీక్వెంట్ గా ముఖంను శుభ్రం చేయకండి అలా చేస్తే ముఖ చర్మంలోని నేచురల్ మాయిశ్చరైజర్ ను తొలగిస్తుంది.

No comments:
Post a Comment