Friday, October 18, 2013

మొబైల్ లవర్స్ కు బంపర్ ఆఫర్

వీడియోకాన్ మొబైల్ లవర్స్ కు బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఇన్షినియం సిరీస్ లో అద్భుతమైన 8 స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. A31 phone, 4 inch display, dual core processor,
A42 phone, 4.5 inch display, dual core processor, A48 phone, 4.5 inch display, dual core processor,A52 phone, 5 inch display, dual core processor, A53 phone, 5.3 inch display, dual core processor, A54 phone, 5.3 inch display, quad core processor, A55qHD phone, 5 inch display, dual core processor, A55HD phone, 5 inch display, quad core processor. ఈ ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ ఓఎస్ తో పనిచేస్తాయి. డ్యుయల్ కెమెరా, డ్యుయల్ సిమ్, ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, 3 జి సపోర్ట్, వైఫై బ్లూటూత్ ఫెసిలిటీస్ అన్నీ ఈ ఫోన్ లోని కామన్ ఫీచర్లు. వీటి ధర రూ.6 వేల నుంచి మొదలౌతుంది. సోనీ సూపర్ స్పీకర్ వాడుతున్న డివైజ్ ఏదైనా మ్యూజికల్ వినబుల్ స్పీకర్ కావాలంటే సోనీ కంపెనీ తయారు చేసిన GTK-N1BT వైర్ లెస్ స్పీకర్ గురించి తెలుసుకోవాల్సిందే. దీని అవుట్ పుట్ సామర్థ్యం 100 వాట్స్. సబ్ ఊఫర్ లో డ్యుయల్ ఫ్రంట్ స్పీకర్లున్నాయి. ముందుభాగంలో రంగులు మారే బెడ్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. దీని బరువు 8 కేజీలు. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడం కొంచెం కష్టమే. 

No comments:

Post a Comment