బాడీ పాలీషింగ్ అనేది బ్రైడెల్ బ్యూటీ ప్యాకేజ్ లో ఒకటి. ఎందుకంటే పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు కాబోయే పెళ్ళికూతురు వివిధ రకాలుగా బ్యూటీ కేర్ తీసుకుంటుంది. కాబట్టి పాలిషింగ్ అనేది కూడా పెళ్ళి మేకప్ లో ఒక భాగమే. ఈ బాడీ పాలిషింగ్ ను ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నిజానికి, బాడీ పాలిష్ అనేది బాడీ మసాజ్ లాంటిదే. ఎందుకంటే బాడీ మసాజ్ లాగే బాడీ పాలిష్ కూడా చర్మాన్ని మెరిసేలా చేసి మంచి మెరుపును అందిస్తుంది. సాధారణంగా బాడీ పాలిషింగ్ ను చర్మానికి నిగారింపు తీసుకు రావడానికి మరియు సన్ టాన్స్ ను తొలగించడానికి ఉపయోగిస్తారు. బాడీ పాలిషింగ్ ఇంట్లో అయినా, లేదా సలోన్ లో అయినా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు స్కిన్ కేర్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరమని
.

No comments:
Post a Comment