కావలసిన పదార్థాలు
తయారు చేసే విధానం
చేపను శుభ్రంచేసి ముల్లు తీసెయ్యాలి. ముక్కలు కోసి వాటికి ఉప్పు, నిమ్మరసం పట్టించాలి. కొత్తిమీర, పుదీనా, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మరసం కలిపి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించాలి. ఈ ముక్కలను విడివిడిగా అరటి ఆకుల్లో చుట్టి, ఊడిపోకుండా దారంతో కట్టాలి. వీటిని ఓ గిన్నెలో పెట్టి, దీన్ని నీళ్లు పోసిన మరో పెద్ద గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. వీటిని సన్న మంట మీద పావుగంట ఉడికించాలి. తర్వాత ఆకుల నుండి చేపముక్కలను బయటికి తీయాలి.
No comments:
Post a Comment