ఈ అనాది భావపు అభినవ రూపం. మనం చూసే ప్రేమ దినోత్సవ
ప్రణయార్భాటం. ప్రాణి సహజమైన ప్రేమకు ఒక రోజేమిటి అంటే ఆధునిక
వినిమయ ప్రపంచానికి మాత్రమే తెలిసిన సమాధానం. ఆరోజు వచ్చిందంటే చాలు.
ఎక్కడెక్కడ లేని చిత్ర విచిత్ర మార్గాల్లో ప్రేమావిష్కరణం చేసి పరవశించమంటారు.
కాకపోతే అందుకు కాస్త ఖర్చవుతుంది. ఈ ప్రేమ జపం వ్యాపార మయం కూడా
అనుకున్నప్పుడే ఒకింత చివుక్కుమంటుంది. మనస్సు అయినా తప్పేదేముంది....
అందరూ ఎగబడేలా చేసే మార్కెట్ మరులు మనోహరులు...

No comments:
Post a Comment