ఫేస్ పీల్స్ తో చర్మం సౌందర్యం రెట్టింపు...
చర్మం ప్రకాశవంతంగా మారడానికి ...ముఖవర్ఛస్సు మరింతగా ఇనుమడించడానికి ఫేషియల్స్ వేసుకోవడం సహజం. అయితే వాటితో పాటు అప్పుడప్పుడూ ఫేస్ పీల్స్ కూడా వేసుకుంటూ ఉండాలి. అప్పుడే చర్మం నిగారింపు రెట్టింపు అవుతుంది. తద్వారా అందం కూడా ఇనుమడిస్తుంది. అయితే ఫేస్ పీల్స్ అనగానే...www.pokiri.in
No comments:
Post a Comment