పండ్లు ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలుసు. వీటిని నిత్యం ఏదో ఒక విధంగా.. ఏదో ఒక సందర్భంలో తినాలని భావిస్తారు. చాలామంది భోజనం తర్వాత ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు. అదే అలవాటుగా మారి ఉంటుంది. ఇలా భోజనం తర్వాత పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అందరికీ ఒక నమ్మకం ఉంది. కానీ.. పండ్లను ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనాలు...
No comments:
Post a Comment