పిల్లలకు రకారకాల పౌష్టికాహారం ఇవ్వాలని ప్రతి తల్లీ ఆరాటపడుతుంటుంది. పోషకాలు అందించడం కోసం రోజుకో వెరైటీ చేసి పెడుతుంది. కానీ.. పిల్లలు మాత్రం టేస్టీగా లేవని మారాం చేస్తుంటారు. హెల్తీ ఫుడ్ నే పిల్లలు టేస్టీగా లేదు అంటారని తాజా అధ్యయనాలు తేల్చాయి. అలాగే అలాంటి ఫుడ్ ని చాలా తక్కువ తింటారని స్టడీస్
No comments:
Post a Comment